¡Sorpréndeme!

IPL 2025 : SRH VS LSG మ్యాచ్ లో LSG విక్టరీ| టోర్నీలో మొదటి విజయం | Shardul thakur | Oneindia Telugu

2025-03-27 7 Dailymotion

ఉప్పల్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో విజయం సాధించింది లక్నో విజయం లో కీలక పాత్ర పోషించింది మాత్రం కథితం గా శార్దూల ఠాకూర్ అనే చెప్పాలి నాలుగు కీలక వికెట్లు తీసి హైదరాబాద్ ను కోలుకోలేని దెబ్బ తీసాడు దీంతో ఇప్పటివరకు ఈ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గ నిలిచాడు ఆన్ సోల్డ్ గ ఉండి అనుకోకుండా టీం లోకి వచ్చిన శార్దూల శభాష్ అనిపించుకున్నాడు

Lucknow won the match SRH VS LSG at Uppal. It is worth mentioning that Shardul Thakur played a key role in Lucknow's victory, taking four crucial wickets and dealing Hyderabad an irreparable blow.With this, he became the bowler who took the most wickets this season so far, and Shardula, who unexpectedly came into the team after being sold, was well done.


#ipl2025
#srhvslsg
#sunrisershyderabad
#lucknowsupergiants
#indianpremierleague
#matchanalasys
#cricketmatch
#cricketfans
#t20cricket
#sgardhulthakur